‘శాకుంతలం’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది !


సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘శాకుంతలం’ ఈ సినిమా నిజానికి ఈ ఫిబ్రవరి రెండో వారం లోనే విడుదల కావాల్సి ఉంది. కానీ పలుమార్లు విడుదల తేదిని పోస్ట్‌ పోన్‌ చేసుకుంటూ వచ్చిన చిత్ర యూనిట్.. తాజాగా ఈ సినిమాని ఏప్రిల్ 14న పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

Also Read :  Megastar Chiranjeevi Honoured With The NTR National Film Award In Gaddar Awards 2025

ఈ సినిమాలో సమంత మరో అద్భుతమైన రోల్ లో నటించగా తన కి మేల్ లీడ్ లో దేవ్ మోహన్ నటించాడు.ఈ సినిమాను దిల్‌రాజు సమర్పణలో గుణ టీంవర్క్స్‌ బ్యానర్‌పై నీలిమాగుణ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించింది. అలాగే మణిశర్మ సంగీతం అందించారు. అయితే ఈసారైనా ఈ సినిమా అనుకున్న విధంగా రిలీజ్ అవుతుందో లేదో చూడాలి మరి.