Site icon TeluguMirchi.com

పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల


కరోనా వైరస్‌ కారణంగా వాయిదా పడ్డ పదో తరగతి పరీక్షలను నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. తెలంగాణలో కరోనా కారణంగా వాయిదా పడిన పదో తరగతి పరీక్షలు జూన్‌ 8న నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఈ మేరకు హైకోర్టు అనుమతితో పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ని విద్యాశాఖ విడుదల చేసింది.
ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.

Exit mobile version