కాగా ఏపీలో గడిచిన 24 గంటల్లో 58 మంది కొవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 1056కి చేరింది. ప్రస్తుతం 949 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.