Site icon TeluguMirchi.com

ఏపీలో 500 దాటినా కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల్లో పరుగులు తీస్తుంది. రోజు రోజుకు వైరస్ ఎక్కువ అవుతుండడం తో ప్రజల్లో ఇంకాస్త భయం పట్టుకుంది. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారి మూలంగా వైరస్ కేసుల సంఖ్య మరింత పెరుగుతుంది. ఏప్రిల్ 15 ఉదయం నాటికీ రాష్ట్ర వ్యాప్తంగా 502 కు పాజిటివ్ కేసులు చేరినట్లు ఆరోగ్య శాఖా తెలిపింది. వీటిలో పశ్చిమగోదావరి జిల్లాలో 8, కర్నూలు జిల్లాలో 6, గుంటూరు జిల్లా 4, కృష్ణా జిల్లాలో ఒక కేసు నమోదైనట్లు తాజా బులిటెన్‌‌లో తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 16మందికి నెగిటివ్ రావడంతో వారిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో 11మంది చనిపోయారు.

ఇక జిల్లా వైజ్ కేసులు చూస్తే ..

గుంటూరు జిల్లా – 118
కర్నూలు జిల్లా – 97
నెల్లూరు జిల్లా – 56
ప్రకాశం జిల్లా – 42
కృష్ణా జిల్లా -45
కడప జిల్లా – 33
పశ్చిమ గోదావరి జిల్లా – 31
విశాఖపట్నం జిల్లా -20
చిత్తూరు జిల్లా – 23
తూర్పుగోదావరి జిల్లా – 17
అనంతపురం జిల్లా -20
మొత్తం కేసులు -502

Exit mobile version