
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్నప్పటికీ కరోనా కేసులు మాత్రం తగ్గడం లేదు. రోజు రోజు పెరుగుతూ పోతున్నాయి కానీ తగ్గడం లేదు. ఇప్పటి దాకా దేశవ్యాప్తంగా 21,393 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు ఆరోగ్య శాఖా తెలిపింది. అలాగే ఈ మహమ్మారి బారిన పడి 681 మంది ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం భారత్‌లో 16,454 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జయినవారి సంఖ్య 4,257గా ఉంది.
ఇక రాష్ట్రాల వారికీ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.
