Site icon TeluguMirchi.com

ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ వ్యాక్సిన్ ఫెయిల్


కరోనా మహమ్మారిని సమర్థంగా నిలువరించే వ్యాక్సిన్ కోసం యావత్ ప్రపంచం ఎదురుచూస్తున్నవేళ విఖ్యాత ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ పరిశోధకులు ముందంజ వేస్తున్నట్టే కనిపించారు. ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ సహా ఏడెనిమిది వ్యాక్సిన్ల పనితీరు ఆశాజనకంగా ఉందని డబ్ల్యూహెచ్ఓ కూడా పేర్కొంది.

అయితే అందరినీ నిరాశపరుస్తూ ఆక్స్ ఫర్డ్ వర్సిటీ కరోనా వ్యాక్సిన్ జంతువులపై ప్రయోగించగా, విఫలమైంది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్ ను మనుషులపైనా ప్రయోగిస్తున్నారు. అయితే, భారత వన్యప్రాణి సంతతికి చెందిన రీసస్ మకాకే జాతి కోతులపై ప్రయోగించగా, ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయింది.

Exit mobile version