Site icon TeluguMirchi.com

ఢిల్లీ లో ‘ప్లాస్మా థెరపీ’ సక్సెస్

గులకు ప్లాస్మా థెరపీని వాడాలని కేరళ వైద్య నిపుణులు పంపిన ప్రతిపాదనకు ఇటీవల భారత వైద్య పరిశోధనా మండలి ఆమోదం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఈ థెరపీపై విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అమెరికాలో దాదాపు 1,500కు పైగా ఆస్పత్రుల సమన్వయంతో శాస్త్రవేత్తలు లోతైన అధ్యయనం చేస్తున్నారు. ఇప్పటికే 600 మందికి పైగా రోగులకు ఈ విధానం ద్వారా చికిత్స అందించారు.

కాగా ఢిల్లీలో 49 ఏళ్ల ఒక కరోనా సోకిన రోగికి ‘ప్లాస్మా థెరపీ’ చేశారు. ఈ చికిత్సకు అతడు పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయ్యాడు. దీంతో కరోనాపై ప్లాస్మా థెరపీ ఆయుధంలా పనిచేస్తుందని డాక్టర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version