
‘‘కొత్తగా కరోనా మరణాలు నమోదు కాలేదు. కరోనా పరీక్షలు చేయడం లేదనే ఆరోపణలు అబద్ధమని కేంద్రానికి చెప్పాం” వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్.
వరంగల్ అర్బన్, నిజామాబాద్ జిల్లాలు రెడ్ జోన్ నుంచి ఆరెంజ్ జోన్‌గా మారాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మాత్రమే రెడ్‌జోన్ జిల్లాలుగా ఉన్నాయ’’ని మంత్రి ఈటల తెలిపారు.
తెలంగాణలో కొత్తగా 10 కరోనా కేసులు నమోదయ్యాయని, దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1,132కి చేరింది.
