Site icon TeluguMirchi.com

ఖైరతాబాద్ గణేశుడికి కరోనా దెబ్బ

ఖైరతాబాద్ గణేష్ అంటే తెలియని వారు ఉండరు. ప్రపంచ వ్యాప్తంగా ఖైరతాబాద్ గణేశుడికి ఎంతో మహిమ ఉంది. అలాంటి మహిమ గల గణనాథుడికి ఈసారి కరోనా దెబ్బ తగిలింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ సారి ఒక్క అడుగు ఎత్తులో గణేశుడి విగ్రహం ఏర్పాటు చేయలని ఉత్సవ కమిటీ సంచల నిర్ణయం తీసుకుంది. గతేడాది ఖైరతాబాద్ వినాయకుడు ద్వాదశ మహాగణపతిగా 61 అడుగుల ఎత్తులో భక్తులకు దర్శన మిచ్చాడు. ఈ ఏడాది ఒక్క అడుగు ఎత్తులోనే గణేశుడు దర్శనం ఇవ్వనున్నాడు.

Exit mobile version