Site icon TeluguMirchi.com

రైల్వే స్టేషన్లలోనూ టికెట్‌ బుకింగ్స్


రైల్వే టికెట్ల బుకింగ్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా 1.7 లక్షల కామన్‌ సర్వీస్‌ సెంటర్లు శుక్రవారం నుంచి తెరుచుకోనున్నాయని రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడించారు.

కంప్యూటర్‌, ఇంటర్నెట్‌ అందుబాటులోకి లేని వారికి కూడా టికెట్‌ బుక్‌ చేసుకునే సదుపాయం కల్పించేందుకు ఈ సేవలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
అలాగే, నిర్దేశిత రైల్వేస్టేషన్లలో సైతం రెండు మూడు రోజుల్లో బుకింగ్స్‌ ప్రారంభిస్తామని చెప్పారు.

Exit mobile version