Site icon TeluguMirchi.com

వేల గుర్రెలు రోడ్ల పైకి..

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. ఏ ఒక్కరు కూడా రోడ్ల పైకి రావడం లేదు. అలాగే రవాణా వ్యవస్థ సైతం ఆగిపోవడం తో రోడ్లన్నీ ఖాళీ అయ్యాయి. దీంతో జంతువులు అడవులను వదిలిపెట్టి రోడ్ల పైన స్వేచ్ఛ గా తిరుగుతున్నాయి.

ఇప్పటికే పలు నగరాల రోడ్ల ఫై పులులు కనిపించగా..తాజాగా టర్కీ లో వేల గుర్రెలు రోడ్ల పైకి వచ్చి ఆశ్చర్య పరిచాయి. నగరాలు బోసిపోవడంతో నగర వీధుల్లో గుండా వేలసంఖ్యలో టర్కీ గొర్రెలు నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యాయ. ఒక్కసారిగా రోడ్డుమీదకు వేల సంఖ్యలో గొర్రెలు రోడ్డు మీదకు రావడంతో ప్రజలు షాక్ అయ్యారు. ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇవి వైరల్ అవుతున్నాయి.

Exit mobile version