Site icon TeluguMirchi.com

వెబ్‌సైట్‌లో టీటీడీ ఆస్తులు

తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశమైంది ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డితో పాటు ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అదనపు ఈవో ధర్మారెడ్డి, జేఈవోలు బసంత్‌ కుమార్‌, భార్గవి, బోర్డు సభ్యులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పాలక మండలి సభ్యుడు శేఖర్‌రెడ్డి.. టీటీడీ ఆస్తులను వెబ్‌సైట్‌లో ఉంచాలని కోరారు. ఈ అంశమే టేబుల్‌ అజెండాగా సమావేశంలో ప్రతిపాదించారు. శేఖర్‌రెడ్డి ప్రతిపాదనకు టీటీడీ ఛైర్మన్‌ సానుకూలంగా స్పందించారు.

Exit mobile version