
ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ ఈ మధ్య సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాడు. తెలుగు సినిమాల్లోని పాటలకు అదిరిపోయే స్టెప్స్ వేస్తూ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఇంట్లో కేక్ సిద్ధం చేసి వార్తల్లో నిలిచాడు.
ఆదివారం తన బేకింగ్ కేక్ చేస్తూ తన వంట నైపుణ్యాలను వీడియో ద్వారా చూపించాడు. తన కుమార్తెలతో కలిసి కేక్ తయారు చేసాడు.
