వ్యక్తిగత వ్యవహారంలా కక్ష సాధింపు వైఖరితో ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. రైతులు, కూలీలు, కార్మికులు, పేదల కష్టాలపై దృష్టి సారిద్దామని పార్టీ నేతలకు పవన్ పిలుపునిచ్చారు. నిర్మాణాత్మక విమర్శలతో ప్రజలపక్షాన మాట్లాడుదామన్నారు.