నిత్యా మీనన్ ఇలాంటి సీన్లలో నటించిందా..?

ఆలా మొదలయ్యింది..చిత్రంతో హీరోయిన్ గా పరిచమైన నిత్యా మీనన్..మొదటి చిత్రం తోనే అందరిని తన నటన తో కట్టిపడేసింది..అందరూ హీరోయిన్లు గ్లామర్ పాత్రలకు మొగ్గు చూపిస్తుంటే , నిత్యా మాత్రం అందుకు బిన్నం..అందుకే నిత్యా కు పెద్దగా అవకాశాలు దక్కలేదు. అయినాగానీ చేసిన కొన్ని చిత్రాలతోనేనా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా భామ బ్రీత్‌ ఇన్‌ టు ద షాడోస్‌ వెబ్ సిరీస్ లో నటించింది.

ఆ వెబ్ సిరీస్ ఇటీవల ఓటీటీలో విడుదలై హల్‌చల్‌ చేస్తోంది. నిత్యామీనన్‌ లెస్బియన్‌గా నటించింది. మరో నటితో ఈమె నటించిన లిప్‌ లాక్‌ సన్నివేశాలు, హాట సీన్స ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇప్పటివరకు ఏ సినిమాలో కూడా నిత్యా పెద్దగా గ్లామర్ పాత్రలో పోషించలేదు. స్కిన్ షోకు కూడా ఎక్కడా ఛాన్స్ ఇవ్వలేదు. అలాంటి సన్నివేశాల్లో నటించడానికి నిత్య ఎలా ఒప్పుకుందని అంత మాట్లాడుకుంటున్నారు. మొత్తం మీద నిత్యా హాట్ సన్నివేశాల్లో నటించి అబ్బా అనిపించింది.

<iframe width=”560″ height=”315″ src=”https://www.youtube.com/embed/wnsg6JrDY2A” frameborder=”0″ allow=”accelerometer; autoplay; encrypted-media; gyroscope; picture-in-picture” allowfullscreen></iframe>