ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవాలపై మెగాస్టార్ స్పందన..

రేపటి నుండి మూడు రోజుల పాటు ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవాలు జరగనున్నాయి. ఈ కార్య క్రమం విజయవంతం కావాలని కోరుకుంటూ చిరంజీవి ఓ వీడియో ద్వారా సందేశమిచ్చారు. తెలుగు భాష గొప్పదనాన్ని, తెలుగు సంస్కృతిని కాపాడుకునేందుకు ప్రవాస తెలుగువారు చేస్తున్న కృషిని కొనియాడారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. మరి ఆ వీడియో లో చిరు ఏమన్నారో మీరే వినండి.

ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవం.@KChiruTweets #MegastarChiranjeevi#AdvanceHBDCHIRU pic.twitter.com/xaYchMpLGz— Mega Power Sena™ (@MegaPowerSena) July 23, 2020