దిశా హాలీవుడ్ ఛాన్స్ మిస్

దిశా పటాని..ఈ పేరు చెప్పగానే ముందుగా అందరికి గుర్తొచ్చేది అమ్మడి హాట్ ఫోటోసె…ఈ భామ ఏ యాంగిల్ లో ఫోటో షూట్ చేసిన అది యూత్ కు కిక్ ఇస్తుంటుంది. అందుకే తెరపై కన్నా అమ్మడి సోషల్ పేజీ లకే ఎక్కువ అభిమానులు ఉన్నారు. సెక్సీ ఫొటో షూట్లతో, మత్తెక్కించే క్లీవేజ్‌తో కుర్రాళ్లను నిద్ర పోనివ్వకుండా చేస్తుంటుంది. వ‌రుణ్ తేజ్ హీరోగా తెర‌కెక్కిన లోఫ‌ర్ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన ఈ బ్యూటీ ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైంది.

కాగా అమ్మడు ఓ భారీ ఆఫర్ వదులుకుందట. అది కూడా హాలీవుడ్ మూవీ ఆఫర్ అని సమాచారం. ఎందుకో తెలియదు గాని నేను బాలీవుడ్ ఇండస్ట్రీలోనే పాగా వేయాలని చూస్తున్నట్లు క్లారిటీ ఇచ్చింది.ఈ వార్త తెలిసి దిశా అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.