
చిత్రసీమ లో సెంటి మెంట్ లను బాగా నమ్ముతారు..బ్యానర్ లు , డైరెక్టర్ – హీరో కాంబో , మ్యూజిక్ డైరెక్టర్ – హీరో కాంబో అలాగే పలువురు నటులు నటిస్తే సినిమా హిట్ అని ఇలా ఎవరికీ వారు సెంటిమెంట్ లను నమ్ముతారు. అయితే మహేష్ సైతం బ్రహ్మజీ విషయంలో అలాగే సెంటిమెంట్ గా భావిస్తాడట.
బ్రహ్మాజీ నటించిన తన చిత్రాలు 99శాతం విజయం సాధించాయని మహేష్ 2018లో ఓ కార్యక్రమంలో తెలిజేశాడు. భరత్ అనే నేను చిత్ర విజయం తర్వాత మహేష్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం తెలియజేయగా.. నిన్న కొరటాల శివ బర్త్ డే సంధర్బంగా ఈ విషయాన్ని బ్రహ్మజీ ట్విట్టర్ లో పంచుకున్నారు.
Naa mithrudu..naa shreyobhilaashi ..sivudu ki jhanmadina subhakanshulu
?❤️?@Koratalasiva pic.twitter.com/0mG9sA7JYI— BRAHMAJI (@actorbrahmaji) June 15, 2020









