నాభ నటేష్ ఎంత క్యూట్ గా ఉందో..

నన్ను దోచుకుందువటే’ చిత్రం ద్వారా తెలుగులో అడుగుపెట్టిన నబా నటేష్‌..మొదటి చిత్రంతోనే అందరి మనసులను దోచుకుంది. రీసెంట్ గా పూరి దర్శకత్వంలోని ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చిత్రంతో కుర్ర కారు ను ఆకట్టుకున్న ఈ బ్యూటీ..ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా ఉన్నది.

ఓ పక్క సినిమాల జోరు చూపిస్తూనే మరోపక్క సోషల్ మీడియా లో హాటెస్ట్ పిక్స్ తో రచ్చ రచ్చ చేస్తుంది. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా హాటెస్ట్ పిక్స్ పోస్ట్ చేసి నెటిజన్లను అలాగే ఫాలోయర్స్ ను ఆకట్టుకుంది. నీటి కోలన్ దగ్గర కూర్చుని క్యూట్ ..క్యూట్ గా కనిపించింది.ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా చక్కర్లు కొడుతున్నాయి.