నగ్నం టైటిల్ సాంగ్ చూసారా..?

వివాదస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ లాక్ డౌన్ వేళ క్లైమాక్స్ చిత్రాన్ని OTT లో రిలీజ్ చేసి సంచలనం రేపిన సంగతి తెలిసిందే. శృంగార తార మియా మాల్కోవాతో సెక్సీ ట్రీట్ తో రూపొందించిన ఈ మూవీ సంచలనం వ్యూస్ రాబట్టి ..నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది.

ఇక ఇప్పుడు వర్మ నగ్నం అంటూ మరో శృంగారభరిత చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రాన్ని జూన్ 27 న రాత్రి 9 గంటలకు http://RGVWorld.in/ShreyasET
http://RGVWorld.Uscreen.io and
http://YouTube.com/RGV రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భాంగా చిత్రం తాలూకా టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేసి రచ్చ లేపాడు. ఆ రచ్చ ఎలా ఉందొ మీరే లుక్ వెయ్యండి.