
క్రికెట్ స్టార్ హార్దిక్ పాండ్యా లవర్ నటాషా బికినీ తో రచ్చ లేపింది. నటాషాతో హార్దిక్ ప్రేమాయణం సాగిస్తున్న విషయం తెలిసిందే. నటాషాతో హార్దిక్ నిశ్చితార్థం సైతం జరిగింది. లాక్‌డౌన్ వేళలో బికినీ స్టార్ నటాషా సోషల్ మీడియాలో రచ్చ లేపుతుంది. తన అర్ధనగ్న పిక్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ నెటిజన్లను కళ్లార్పకుండా చేస్తోంది.

దీన్ని బట్టి ఆ ఫొటో ఎంతగా వైరల్ అవుతోందో అర్థం చేసుకోవచ్చు. బీచ్‌లో నల్ల రంగు బికినీలో ఫోజులిస్తూ కెమెరా ముందు వయ్యారాలు ఒలకబోస్తూ దిగిన ఆ ఫొటో కుర్రకారును మత్తెక్కిస్తోంది.సెర్బియా మోడల్, సినీ నటి అయిన నటాషా బిగ్‌బాస్-8తో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.









