
బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. ప్రభాస్ నుండి ఎప్పుడు ఏ అప్డేట్ వస్తుందా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ , రాధాకృష్ణ డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా మొదలు పెట్టుకొని చాల నెలలు అవుతున్నప్పటికీ ఈ సినిమా తాలూకా ఎలాంటి అప్డేట్ అధికారికంగా ప్రకటించకపోయేసరికి ఫ్యాన్స్ కాస్త ఆగ్రహం లో ఉన్నారు .
ఈ నేపథ్యంలో ఓ అధికారిక ప్రకటన చేసి ఆకట్టుకున్నారు.జులై 10 వ తేదీన ఉదయం 10 గంటలకు ప్రభాస్ 20 వ చిటరానికి సంబందించిన టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసారు.
The announcement you all have been waiting for! Title & first look of #Prabhas20 will be out on 10.7.2020 at 10 AM#Prabhas @hegdepooja @director_radhaa @UVKrishnamRaju garu @itsBhushanKumar #Vamshi #Pramod @PraseedhaU @UV_Creations @TSeries pic.twitter.com/HtoijuKBwV
— BARaju (@baraju_SuperHit) July 8, 2020









