నిర్మాతగా మారిన రెహమాన్

లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ నిర్మాత గా మారాడు. నో ల్యాండ్స్ మ్యాన్ సినిమా కోసం రెహమాన్ సహ నిర్మాతగానూ, స్వరకర్తగా మారిపోయాడు. బంగ్లాదేశ్ చిత్రనిర్మాత మోస్టోఫా సర్వార్ ఫారూకీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆస్ట్రేలియా థియేటర్ ఆర్టిస్ట్ మేగాన్ మిచెల్ మరియు బంగ్లాదేశ్ సంగీతకారుడు-నటుడు తహ్సాన్ రెహ్మాన్ ఖాన్ నటించారు.

ఇది అమెరికా-ఇండియా-బంగ్లాదేశ్‌ సినిమా. జాతిపరంగా విభజించబడిన ఈ ప్రపంచంలోని హానికర వ్యక్తులపై ఫోకస్‌ చేస్తూ సాగే సినిమా ఇది.