
రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కి మంచి ఆదరణ లభిస్తుంది. ప్రముఖ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, క్రీడా ప్రముఖులు ఇందులో భాగం అవుతున్నారు.

ఇప్పటికే పలువురు ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటుతూ మరికొంతమందికి విసురుతున్నారు. తాజాగా ఈ ఛాలెంజ్ ను పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ స్వీకరించారు. యాంకర్ ఉదయ భాను విసిరినా ఈ ఛాలెంజ్ ను రేణు దేశాయ్ స్వీకరించారు.
By accepting #greenindiachallenge given by anchor #UdayaBhanu,actress #RenuDesai along with daughter #Aadya planted saplings today.
Further requested everyone to self nominate for this and take care of environment.
Thanked @MPsantoshtrs for his efforts for this #HarithaHaaram. pic.twitter.com/fFE8TkhZGK
— BARaju (@baraju_SuperHit) July 3, 2020









