మాస్క్ లో సారా అలీఖాన్ ఎలా ఉందొ తెలుసా ..?

కరోనా వైరస్ కారణంగా ఎవర్ని చూసిన మాస్క్ తో కనిపిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావడం లేదు. ఇక సినీ స్టార్స్ అయితే గత మూడు నెలలుగా ఇంటికే పరిమితమయ్యారు. రీసెంట్ గా కేంద్రం సడలింపులు ఇవ్వడం తో బయటకు వస్తున్నారు.

ఈ క్ర‌మంలో మీడియా ఫ్రెండ్లీ సారా అలీఖాన్ క‌నిపించింది. ఒక సినిమా ఆఫీస్ బ‌య‌ట ఇలా క‌నిపించింది ఈ యంగ్ హీరోయిన్. పింక్ డ్ర‌స్ లో ఇలా క్యూట్ గా క‌నిపించింది సారా. ఇక త‌నదైన న‌మ‌స్తే సిగ్నేచ‌ర్ పోజులో ఆక‌ట్టుకుంది. క‌రోనా వ్యాపిస్తున్న స‌మ‌యంలో షేక్ హ్యాండ్స్ వ‌ద్ద‌ని, న‌మ‌స్తే మేల‌ని ప్రపంచ‌మంతా గ‌ట్టిగా ప్ర‌చారం సాగుతున్న స‌మ‌యంలో సారా అలీఖాన్ ఫొటోలు వైర‌ల్ అయ్యాయి.