
లాక్ డౌన్ వేళా చిత్ర సీమా నటి నటులు పెళ్లి పీటలు ఎక్కడం అభిమానులను సంతోషం నింపింది. నిఖిల్ , రానా , దిల్ రాజు , నితిన్ , నిఖిల్ ఇలా పలువురు ఎగజ్మెంట్ , పెళ్లి పూర్తి చేసుకున్నారు . కాగా మరో యంగ్ హీరో సందీప్ సైతం తాను ఇంటర్ లోనే ప్రేమలో పడ్డట్లు తెలిపి షాక్ ఇచ్చాడు.
ప్రస్తుతం ఏ వన్ ఎక్స్ ప్రెస్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా విశేషాలను మీడియా తో పంచుకోగా..మరి పెళ్లెప్పుడు చేసుకుంటున్నావని సందీప్ కిషన్ ను అడిగితే ఆసక్తికర సమాధానమిచ్చాడు సందీప్ కిషన్. ఇంటర్ ఫస్టియర్ తనకు ఓ అమ్మాయి అంటే ఇష్టముండేందని, అయితే ఆ తర్వాత పై చదువుల కోసం విశాఖపట్నం వచ్చేశానని సందీప్ చెప్పాడు. ఇపుడు పెళ్లి చేసుకుందామనుకున్న సరైన అమ్మాయి దొరకడం లేదన్నాడు.









