అమెరికాలో అభిమానులతో ఎన్టీఆర్..

సినీరంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డ్ వేడుకలు అమెరికాలో జరగబోతున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా సంబరాలు కూడా మొదలైయ్యాయి. ఇప్పటికే మన టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి దర్శకధీరుడు రాజమౌళి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎం ఎం కీరవాణి అమెరికా పర్యటనలో ఉండగా.. తాజాగా సోమవారం నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం ఆస్కార్ అవార్డ్ వేడుకల కోసం అమెరికాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి ఎన్టీఆర్ అభిమానులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. … Continue reading అమెరికాలో అభిమానులతో ఎన్టీఆర్..