నెట్టింట్లో ‘అఖండ’ హీరోయిన్ బికినీ రచ్చ

‘కంచె’ సినిమాతో తెలుగు తెరకు ఇండస్ట్రీ కి పరిచయమైన ప్రగ్యా జైస్వాల్..మొదటి సినిమాతోనే తెలుగు ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. కానీ సినిమా అనుకున్న స్థాయి లో హిట్టు సినిమాలు దక్కకపోయేసరికి అమ్మడికి అవకాశాలు తలుపు తట్టలేదు. బాలకృష్ణతో అఖండ సినిమా హిట్ అవ్వడంతో అమ్మడికి అవకాశాలు వస్తాయనుకున్నప్పటికీ సినిమా క్రెడిట్ అంతా బాలకృష్ణ, బోయపాటి ఖాతాలోకి వెళ్ళిపోయింది. అయినప్పటికీ ఈ భామ సోషల్ మీడియా లో ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది. ఎప్పటికప్పుడు హాటెస్ట్ షూట్స్ తో యూత్ కు నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా బీచ్ ఒడ్డున బికినీ తో ఫోటోషూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇప్పుడు ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. ఆ ఫోటోలపై మీరు ఒక లుక్కేయండి…