Site icon TeluguMirchi.com

పవన్ కి ఇండస్ట్రీ సపోర్ట్ వుండదా ?

pawan 2
జనసేన అధినేత , పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై హట్ కామెంట్స్ చేశారు నిర్మాత సి.క‌ల్యాణ్‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీ త‌ర‌పున ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌రి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కి సినీ ప‌రిశ్ర‌మ నుంచి ప్రోత్సాహం ఉంటుందా? అనే ప్రశ్నకు జబాబు ఇచ్చిన సి. కళ్యాణ్ .. ప‌వ‌న్ కి ప‌రిశ్ర‌మ నుంచి ఎవ్వ‌రూ స‌పోర్ట్ చేయ‌ర‌ని తేల్చేశారు. సినిమాలు వేరు, రాజ‌కీయాలు వేరు చెప్పిన సి. కళ్యాణ్.. ఒక‌వేళ జ‌న‌సేన పార్టీ త‌ర‌పున త‌న‌కు టికెట్ ఇచ్చినా.. పోటీ చేయ‌నని సెలవిచ్చారు. ఈయన చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ లో చర్చనీయంశమయ్యాయి.

Exit mobile version