Site icon TeluguMirchi.com

జగన్ పార్టీ లో దాసరి జాయిన్ అవుతాడా..?

dasari_jaganప్రముఖ చిత్ర దర్శకుడు & నిర్మాత దాసరి నారాయణ రావు త్వరలో రాజకీయ సెకండ్ ఇన్నిగ్స్ స్టార్ట్ చేయబోతున్నాడని తెలుస్తుంది .. తాజాగా దాసరి ని జగన్ కలవడం తో ఒక్కసారిగా రాజకీయాలు వేడిక్కాయి..దాదాపు 40 నిమిషాల పాటు వీరు చర్చలు జరిపినట్లు సమాచారం..

రాజకీయాల సోర్సెస్ బట్టి చూస్తే జగన్ తన పార్టీ లోకి దాసరిని ఆహ్వానించరాని తెలుస్తుంది. దాసరి నారాయణ రావు తో కాపు వర్గాలకు చెందిన ఓట్లను ఆకట్టుకోవడానికి జగన్ ప్రయత్నింస్తునట్లు అర్ధం అవుతుది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ టిడిపి కి మద్దతును తెలిపి కాపు ఓట్లను ఆ పార్టీ వచ్చేల చేయడం తో , ఇప్పుడు దాసరిని అడ్డు పెట్టుకొని జగన్ ఓట్లను దండుకోవాలని చూస్తున్నాడు.. మరి దాసరి అధికారికంగా ఎప్పుడు జాయిన్ అవుతాడు అనే తెలియాలి..

Exit mobile version