Site icon TeluguMirchi.com

కేటీఆర్ ఓ కుర్రకుంక…అట

KTR-Nagamతెలంగాణా పంచాయితీ రాజ్, ఐటీ మంత్రి ‘కేటీఆర్ ‘ కి వార్నింగ్ ఇచ్చాడు నాగం జనార్ధన్ రెడ్డి.. ‘ మోదీ దేశాన్ని ముందుకు నడిపే ప్రధాని పదవిలో ఉన్నారు. అలాంటి వ్యక్తిపై అనవసర విమర్శలు చేయటం మంచిది కాదంటూ, కేసీఆర్ నీ కొడుకును కాస్త అదుపులో పెట్టుకో..లేకపోతే మంచిది కాదు అంటూ వార్నింగ్ ఇచ్చాడు..అంతే కాదు మోడీ ప్రభుత్వం ఫై విమర్శలు చేసే వయసు కాదు నీది..నువ్వు ఓ కుర్రకుంక అంటూ ఘాటుగా వాఖ్యనించాడు..

Exit mobile version