గుత్తా జ్వాల కెరీర్ ని శర్వనాశనం చేశాడు

షటిల్ బ్యాడ్మింటన్ జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ పై షటిల్ డబుల్స్ క్రీడాకారిణి గుత్తా జ్వాల తీవ్ర ఆరోపణలు చేశారు. తన కెరీర్ నాశనం కావడానికి గోపీచంద్ కారణమని అన్నారు.

తాను ఎదుర్కొన్న వేధింపులకు ఆయనే కారణమని… ఈ విషయాన్ని తాను బహిరంగంగా చెప్పగలనని, బ్యాడ్మింటన్ లో తన సత్తా ఏంటో ఆయనకు తెలుసని… తనకు మద్దతుగా ఉంటాడని భావించానని… అయితే తనతో కాకుండా, ఇతర రాష్ట్రాలకు చెందిన వారితో ఆయన ఆడేవాడని చెప్పారు.

Also Read :  రూ.2 లక్షలతో నీటి సదుపాయం… ప్రభుత్వ పాఠశాలలకు అండగా ‘కైండ్ ఇండియా’

గోపీచంద్ అకాడమీ వారికైతేనే గుర్తింపు వస్తుందని , మన దేశానికి పతకం వస్తే గోపీచంద్ వల్ల వచ్చినట్టు చెప్పుకుంటారని… రాకపోతే ఇతరుల మీదకు నెట్టేస్తారని అన్నారు.