• హోమ్
  • సినిమా వార్తలు
  • OTT
  • తెలంగాణ
  • ఆంద్రప్రదేశ్
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయం
  • రివ్యూలు
  • ఇతర వార్తలు
Search
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
TeluguMirchi TeluguMirchi.com
TeluguMirchi
  • హోమ్
  • సినిమా వార్తలు
  • OTT
  • తెలంగాణ
  • ఆంద్రప్రదేశ్
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయం
  • రివ్యూలు
  • ఇతర వార్తలు

Kiran Abbavaram : ఆ హీరోయిన్ తో కిరణ్ అబ్బవరం ఎంగేజ్మెంట్..

By
Srikanth Reddy
-
March 11, 2024


తెలుగు సినీ పరిశ్రమలో మరో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ‘రాజా వారు రాణి గారు’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు కిరణ్. అయితే అదే సినిమాలో హీరోయిన్ గా నటించిన రహస్య గోరక్‌ తో కిరణ్ ప్రేమలో ఉన్నట్లు టాక్ వినిపిస్తూనే వుంది. ఇప్పుడు దాన్ని నిజం చేస్తూ వీరిద్దరు పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారట.

Also Read :  Chennai Love Story: రిలీజ్‌కు ముందే లాభాల్లో 'చెన్నై లవ్ స్టోరీ'.. ప్రీ-రిలీజ్ బిజినెస్‌తో కిరణ్ అబ్బవరం హాట్!

Allu Arjun : అల్లు అర్జున్‌కు వైజాగ్‌లో గ్రాండ్ వెల్‌కమ్‌ చెప్పిన ఐకాన్‌స్టార్ ఫ్యాన్స్

ఈ బుధవారం అంటే మార్చి 13న ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వీరి ఎంగేజ్ మెంట్ జరగనుందని సమాచారం. అంతేకాదు ఆగష్టులో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు కిరణ్ – రహస్య లకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Also Read :  Chiranjeevi: 'చెన్నై లవ్ స్టోరీ' ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా మెగాస్టార్..

Hanu Man : ఓటీటీలో కంటే ముందే టీవీలో ‘హనుమాన్’ !

Facebook
Twitter
WhatsApp
Pinterest
Telegram
    Srikanth Reddy

    RELATED ARTICLESMORE FROM AUTHOR

    Sambarala Yeti Gattu

    Sambarala Yeti Gattu: మారిపోయిన హీరో.. పెరిగిపోయిన బడ్జెట్.. ‘సంబరాల ఏటిగట్టు’ వెనుక ఆసక్తికర కథ!

    Megastar Chiranjeevi

    Chiranjeevi: ‘చెన్నై లవ్ స్టోరీ’ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా మెగాస్టార్..

    Chennai Love Story Trailer

    Chennai Love Story Trailer: కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్ రిలీజ్ ..

    Latest News

    Jana Nayakudu review

    రివ్యూ : జన నాయకుడు

    Kalyani Priyadarshan

    Kalyani Priyadarshan: బాలీవుడ్‌లోకి కళ్యాణి ప్రియదర్శన్ ఎంట్రీ.. రణ్‌వీర్ సింగ్‌ సినిమాలో ఛాన్స్!

    Actor Ramesh

    Actor Ramesh: ‘గబ్బర్ సింగ్’ ఫేమ్ రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్..

    NBK111

    బాలయ్య ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ‘NBK111’ రిలీజ్ వాయిదా?

    Naga Vamsi

    Naga Vamsi: ఎన్టీఆర్ లాక్.. ఇప్పుడు చరణ్ టార్గెట్? నాగ వంశీ మాస్టర్ ప్లాన్!

    Korean Kanakaraju teaser

    Korean Kanakaraju: కొరియన్ కనకరాజుకు భారీ బిజినెస్.. ఓటీటీ డీల్ క్లోజ్, థియేట్రికల్ రైట్స్‌పై...

    Siddu Jonnalagadda

    Siddu Jonnalagadda: సంక్రాంతి రేసులోకి సిద్దు జొన్నలగడ్డ.. సైలెంట్‌గా దూసుకొస్తున్న టిల్లు!

    Sambarala Yeti Gattu

    Sambarala Yeti Gattu: మారిపోయిన హీరో.. పెరిగిపోయిన బడ్జెట్.. ‘సంబరాల ఏటిగట్టు’ వెనుక ఆసక్తికర...

    Spirit

    Prabhas Spirit: రిలీజ్‌కు ముందే ‘స్పిరిట్’ సరికొత్త రికార్డ్..

    Cinema

    AA23 Buzz: హైదరాబాద్-చెన్నైలో జోరుగా ప్రీ-ప్రొడక్షన్.. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే?

    • Disclaimer
    © All Rights Reserved. TeluguMirchi.com                                  
    MORE STORIES

    ఏప్రిల్ 7న ‘మీటర్’ లు బ్లాస్ట్ అవుతాయి !

    ప్రేరణ అరోరా నిర్మాణంలో కిరణ్ అబ్బవరం హీరోగా భారీ పాన్-ఇండియా మిథాలజీ యాక్షన్ చిత్రం