Site icon TeluguMirchi.com

హైదరాబాద్ లో కరోనా తో బ్యాంకు మేనేజర్ మృతి

హైదరాబాద్ మహానగరంలో కరోనా కేసులు విజ్ర్బిస్తున్నాయి. తాజాగా కోఠిలోని ఓ బ్యాంక్ మేనేజర్ కోవిడ్‌ కారణంగా ప్రాణాలు వదలడం షాక్ కు గురి చేస్తుంది. మేనేజర్ వైరస్ వల్ల చనిపోవడంతో ఆ బ్యాంకులో పని చేస్తున్న సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. తమకు ఎక్కడ కోవిడ్ సోకుతుందేమోనని వారు భయపడుతున్నారు.

గత కొద్ది రోజులుగా బ్యాంకు మేనేజర్‌ను ఎవరెవరు కలిశారనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఆయనతో కాంటాక్ట్ అయిన వారందర్నీ ఐసోలేషన్‌లో ఉంచనున్నారు.

Exit mobile version