• హోమ్
  • సినిమా వార్తలు
  • OTT
  • తెలంగాణ
  • ఆంద్రప్రదేశ్
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయం
  • రివ్యూలు
  • ఇతర వార్తలు
Search
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
TeluguMirchi TeluguMirchi.com
TeluguMirchi
  • హోమ్
  • సినిమా వార్తలు
  • OTT
  • తెలంగాణ
  • ఆంద్రప్రదేశ్
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయం
  • రివ్యూలు
  • ఇతర వార్తలు
Home ఇతర వార్తలు సెలెబ్రెటీలకు ట్విట్టర్ షాక్.. బ్లూ టిక్ తొలగింపు..!

సెలెబ్రెటీలకు ట్విట్టర్ షాక్.. బ్లూ టిక్ తొలగింపు..!

By
Srikanth Reddy
-
April 21, 2023


ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్.. బ్లూ టిక్ కావాలంటే నెలవారీ లేదా ఏడాది వారీగా సబ్ స్క్రిప్షన్ చార్జీలు చెల్లించాలి లేదంటే ఏప్రిల్ 20 నుంచి వెరిఫైడ్ బ్లూ టిక్ లు తొలగించడం జరుగుతుందని ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అన్నంత పని చేసాడు. దీంతో బ్లూ టిక్ కోల్పోయిన వారిలో పలువురు సినీ, రాజకీయ, క్రీడాప్రముఖులు ఉన్నారు.

బ్లూ టిక్ ని కోల్పోయిన వారిలో త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్‌, ఏపీ సీఎం జ‌గ‌న్‌, త‌మిళ‌నాడు మంత్రి, యువ హీరో ఉద‌య‌నిధి స్థాలిన్‌, స్టార్ హీరో విజ‌య్‌, సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ, చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ త‌దిత‌రులు ఉన్నారు. ఇక బాలీవుడ్ కు చెందిన స్టార్స్ షారుక్ ఖాన్‌, ప్రియాంక చోప్రా, అమితాబ్ బ‌చ్చ‌న్ త‌దిత‌రులు ఉన్నారు. ఇక టాలీవుడ్ సెల‌బ్రిటీల‌లో మెగాస్టార్ చిరంజీవి, ప్ర‌కాష్ రాజ్‌, మోహ‌న్ బాబు, రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్‌, వెంక‌టేష్‌, అక్కినేని నాగ‌చైత‌న్య‌, అఖిల్‌, నితిన్‌, పూజా హెగ్డే, కీర్తి సురేష్‌, స‌మంత‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, మంచు ల‌క్ష్మి, మంచు మ‌నోజ్ ఇలా చాలా మంది సెలెబ్రిటీలు తమ బ్లూ టిక్ కోల్పోయారు.

Also Read :  10 రోజుల భారత్ పర్యటన.. మరపురాని అనుభవమన్న కార్ల్ స్వాన్‌బర్గ్

ఇకపోతే బ్లూటిక్ ఉంటే అది ఒరిజినల్ అకౌంట్ అని లెక్క. ఫేక్ అకౌంట్లు క్రియేట్ అయినా బ్లూ టిక్ లేకపోతే ఆ అకౌంట్లు ఒరిజినల్ కావాని యూజర్లకు ఇట్టే అర్థమయ్యేది. ఇప్పుడు బ్లూ టిక్ లేకపోతే ఏది ఒరిజినల్లో ఏది డూప్లికేటో తెలిసే ఛాన్స్ లేదు. మరి వీరందరూ బ్లూటిక్ కోసం ఎల‌న్ మ‌స్క్ చెప్పిన‌ట్టుగా స‌బ్స్ స్క్రిప్ష‌న్ చేసుకుంటారా? లేదా చూడాలి మరి ?

Facebook
Twitter
WhatsApp
Pinterest
Telegram
    Srikanth Reddy

    RELATED ARTICLESMORE FROM AUTHOR

    ఇన్ స్టాలోకి ప‌వ‌ర్ స్టార్.. రికార్డ్స్ బద్దలు కొట్టాడుగా !

    ట్విట్టర్​ యూజర్లకు షాక్​.. పోస్టు​లపై పరిమితులు విధించిన మస్క్..

    ట్విటర్‌ లోగో మారింది.. బ్లూ బర్డ్ ప్లేస్ లో డాగీ..

    Latest News

    Sambarala Yeti Gattu

    Sambarala Yeti Gattu: మారిపోయిన హీరో.. పెరిగిపోయిన బడ్జెట్.. ‘సంబరాల ఏటిగట్టు’ వెనుక ఆసక్తికర...

    Spirit

    Prabhas Spirit: రిలీజ్‌కు ముందే ‘స్పిరిట్’ సరికొత్త రికార్డ్..

    Cinema

    AA23 Buzz: హైదరాబాద్-చెన్నైలో జోరుగా ప్రీ-ప్రొడక్షన్.. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే?

    Mega158

    మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. Mega158 నుంచి డబుల్ ట్రీట్..

    SS Rajamouli

    SS Rajamouli: నా కుటుంబం మొత్తం నాతోనే పనిచేస్తుంది.. అసలు కారణం చెప్పిన రాజమౌళి!

    Zombie Reddy

    Zombie Reddy 2: రిలీజ్‌కు ముందే భారీ డీల్.. కోట్లలో ‘జాంబీ రెడ్డి 2’...

    Meher Ramesh

    Meher Jyothi Sunkara: టాలీవుడ్ డైరెక్టర్ సోదరి మృతి.. సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు...

    Sunil Kumar Reddy

    Sunil Kumar Reddy: ‘ఎల్‌జీబీటీ’ సక్సెస్‌తో జోష్‌లో దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి.. 2027లో...

    Megastar Chiranjeevi

    Chiranjeevi: ‘చెన్నై లవ్ స్టోరీ’ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా మెగాస్టార్..

    Balakrishna

    Balakrishna Injury: బాలయ్యకు ఏమైంది? ఆందోళనలో అభిమానులు! టీం క్లారిటీ ఇదే..

    • Disclaimer
    © All Rights Reserved. TeluguMirchi.com                                  
    MORE STORIES

    ట్విట్టర్​ యూజర్లకు షాక్​.. పోస్టు​లపై పరిమితులు విధించిన మస్క్..

    ట్విటర్‌ లోగో మారింది.. బ్లూ బర్డ్ ప్లేస్ లో డాగీ..