పిల్లికి క‌రోనా..

కరోనా మహమ్మారి మనుషులనే కాదు జంతువులను కూడా వదిలిపెట్టడం లేదు. తాజాగా ఒక పిల్లికి క‌రోనా పాజిటివ్ రావడం డాక్టర్స్ ను సైతం షాక్ కు గురి చేస్తుంది. ఈ పిల్లికి ఒక మ‌నిషి నుంచే వ్యాపించి ఉంటుంది. మ‌రి వీటి నుంచి మ‌నుషుల‌కు వైర‌స్ వ్యాపిస్తుందో లేదో అని మ‌ర‌లా రీసెర్చ్ చేయ‌డం మొద‌లుపెట్టారు.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

పెంపుడు జంతువులు ఉండేవాళ్లు కాస్త జాగ్ర‌త్త పాటించాలి. పెట్స్ తిరిగే ప్ర‌దేశాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలంటున్నారు వైద్యులు.