Site icon TeluguMirchi.com

ఐపీఎల్ 2020 షెడ్యూల్ విడుదల..ఫస్ట్ మ్యాచ్ ఎవరితో అంటే..

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 షెడ్యూల్ వచ్చేసింది. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 03 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ జరగనుంది. ఈసారి కరోనా వైరస్ కారణంగా యూఏఈలోని దుబాయ్, షార్జా, అబుదాబీ స్టేడియాల్లో మాత్రమే మ్యాచ్‌లు జరగనున్నట్లు తెలిపారు. లీగ్ స్టేజ్‌లో మొత్తం 46 మ్యాచ్‌లు జరుగుతాయి.

తొలి మ్యాచ్ సెప్టెంబర్ 19 సాయంత్రం 07.30కి అబుదాబి వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. ఇక హైదరాబాద్ తన తొలి మ్యాచ్‌ను బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుతో ఆడనుంది. మిగతా మ్యాచ్ల విషయానికి వస్తే..

Exit mobile version