‘కిషాన్ సభా’ కొత్త యాప్ ..రైతన్న స్పెషల్


‘కిషాన్ సభా” (Kisan sabha) పేరు కొత్త యాప్ ని లాంచ్ అయ్యింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సంస్థ ఈ యాప్ ని రూపొంచింది. ఈ యాప్ యొక్క ముఖ్య లక్ష్యం.. లాక్ డౌన్ కారణంగా.. పంట అమ్మకాలు కొనుగోలు వ్యవస్థలలో కోర్దినేషన్ లోపించింది.

Also Read :  హిమ‌య‌త్‌న‌గ‌ర్‌లో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన‌ హీరోయిన్ కేథరీన్ థెరీసా

రవాణాలో తీవ్ర ఇబ్బందులు వున్నాయి. చాలా పంట వృధా అవుతుంది. అలాగే రైతులకు అందాల్సిన ఎరువులు, పురుగుమందులు కూడా సకాలంలో చేరడం లేదు. ఇలాంటి సమస్యలని ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లడానికి ‘కిషాన్ సభా’ యాప్ రూపకల్పన జరిగింది.