• హోమ్
  • సినిమా వార్తలు
  • OTT
  • తెలంగాణ
  • ఆంద్రప్రదేశ్
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయం
  • రివ్యూలు
  • ఇతర వార్తలు
Search
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
TeluguMirchi TeluguMirchi.com
TeluguMirchi
  • హోమ్
  • సినిమా వార్తలు
  • OTT
  • తెలంగాణ
  • ఆంద్రప్రదేశ్
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయం
  • రివ్యూలు
  • ఇతర వార్తలు

Kiran Abbavaram : ఆ హీరోయిన్ తో కిరణ్ అబ్బవరం ఎంగేజ్మెంట్..

By
Srikanth Reddy
-
March 11, 2024


తెలుగు సినీ పరిశ్రమలో మరో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ‘రాజా వారు రాణి గారు’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు కిరణ్. అయితే అదే సినిమాలో హీరోయిన్ గా నటించిన రహస్య గోరక్‌ తో కిరణ్ ప్రేమలో ఉన్నట్లు టాక్ వినిపిస్తూనే వుంది. ఇప్పుడు దాన్ని నిజం చేస్తూ వీరిద్దరు పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారట.

Allu Arjun : అల్లు అర్జున్‌కు వైజాగ్‌లో గ్రాండ్ వెల్‌కమ్‌ చెప్పిన ఐకాన్‌స్టార్ ఫ్యాన్స్

ఈ బుధవారం అంటే మార్చి 13న ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వీరి ఎంగేజ్ మెంట్ జరగనుందని సమాచారం. అంతేకాదు ఆగష్టులో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు కిరణ్ – రహస్య లకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Hanu Man : ఓటీటీలో కంటే ముందే టీవీలో ‘హనుమాన్’ !

Facebook
Twitter
WhatsApp
Pinterest
Telegram
    Srikanth Reddy

    RELATED ARTICLESMORE FROM AUTHOR

    Kiran Abbavaram

    Kiran Abbavaram: పౌరాణిక పాత్రలో కిరణ్ అబ్బవరం.. టైటిల్ ఇదే!

    K Ramp Director

    K-Ramp డైరెక్టర్‌ నెక్స్ట్ హీరో ఎవరు? ప్రముఖంగా వినిపిస్తున్న ఆ ఇద్దరి పేర్లు!

    Sambarala Yeti Gattu

    Sambarala Yeti Gattu: మారిపోయిన హీరో.. పెరిగిపోయిన బడ్జెట్.. ‘సంబరాల ఏటిగట్టు’ వెనుక ఆసక్తికర కథ!

    Latest News

    Cinema (1)

    Producer Council Elections లో నట్టి కుమార్, బెక్కెం వేణుగోపాల్ మధ్య మాటామాటా!

    Shruti Haasan

    Shruti Haasan Case: శృతి హాసన్‌ కేసులో కోర్టు సంచలన వ్యాఖ్యలు.. AI ఫేక్‌లకు...

    Varanasi

    Varanasi: వారణాసి కోసం రూ.500 కోట్ల భారీ డీల్ ఓవర్సీస్ రైట్స్‌తో లోన్ రీపేమెంట్!...

    Pan India Star

    Pan India Star: పాన్ ఇండియా స్టార్ తర్వాత ఏంటి? నెక్ట్స్ లెవల్ ట్యాగ్...

    Legacy

    Legacy: కొత్త అవతార్‌లో మాస్ కా దాస్! డిసెంబర్ 4న థియేటర్స్‌లోకి ‘లెగసీ’..

    Mamitha Baiju

    Mamitha Baiju: 2026లో మమితా బైజు హవా.. వరుసగా రూ.200 కోట్ల సినిమాలతో సౌత్‌ను...

    Sardar

    Sardar 2: డ్యూయల్ రోల్ కాదట.. కార్తికి డబుల్ ఛాలెంజ్ అంట! సర్దార్ 2...

    Cinema

    Chandra Siddharth: ఇదేం టైటిల్ గురూ.. ‘ఈ పాట కోరినవారు…’ పేరు వెనుక ఇంత...

    Annapurna Studios

    Annapurna Studios: పంపిణీ రంగంలో మరింత దూకుడు.. వరుస క్రేజీ సినిమాల రైట్స్ సొంతం...

    Operation Ganga

    Operation Ganga: మోహన్‌లాల్ ‘L367’ టైటిల్ ఇదే.. ‘ఆపరేషన్ గంగా’గా అధికారిక ప్రకటించిన సూపర్...

    • Disclaimer
    © All Rights Reserved. TeluguMirchi.com                                  
    MORE STORIES

    KA Movie : ఉత్తమ చిత్రం అవార్డు గెలుచుకున్న కిరణ్ అబ్బవరం ‘క’

    Kiran Abbavaram

    Kiran Abbavaram Pan-India Mythological Action Film with Zee Studios & Prerna...