నిజమైన రంగులు ఎప్పటికి వెలసిపోవు, కవితకు మద్దతుగా …
ఎమ్మెల్సీ కవితకు మద్దతుగా ఢిల్లీలో పోస్టర్లు వెలిశాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత ఈ రోజు ఈడీ విచారణకు హాజరవుతున్నారు. దాంతో ఈ రోజు హైదరాబాద్, ఢిల్లీ వ్యాప్తంగా ఈడీ, సీబీఐ,...
అర్ధరాత్రి మహిళలకు ప్రత్యేక రవాణా సదుపాయం !
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద మెట్రో, బస్సులు నడవని సమయంలో రాత్రి 10 గంటల నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకు మహిళలకు ఆటోలు ఏర్పాటు చేయాలని ఓ మహిళ, మంత్రి...
మహిళా సర్పంచ్ కి ఎమ్మెల్యే రాజయ్య లైంగిక వేధింపులు ?
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. మంత్రి పదవి పోయిన తర్వాత నుంచి నియోజకవర్గంలో ఏదో విషయంలో విమర్శలు ఎదుర్కొంటూ వార్తల్లో నిలుస్తున్న రాజయ్య రీసెంట్‌గా ఓ లేడీ...
లిక్కర్ స్కాం పై 58 పేజీల రిమాండ్ రిపోర్టు.. రిపోర్ట్ లో ఏముంది?
మనీశ్ సిసోదియాను ఇవాళ కోర్టులో హాజరు పరిచిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఆయనతో పాటు రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించారు. 58 పేజీల రిమాండ్ రిపోర్టులో ఇప్పటి వరకు వెలుగులోకి రాని...
తెలంగాణలో ఒంటిపూట బడులు షెడ్యూల్ రిలీజ్
తెలంగాణలోని విద్యాశాఖ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. మార్చి 15వ తేదీ నుండి ఒంటి పూట బడులు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది విద్యాశాఖ. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది....
TSRTC : ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. కొత్తగా టీ 6, ఎఫ్ 24 టికెట్లు
గ్రేటర్ హైదరాబాద్‌లో రెండు ప్రత్యేక ఆఫర్‌లను TSRTC ప్రకటించింది. మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం 'టి-6' ను.. వారాంతాలు, సెలవుల్లో కుటుంబసభ్యులు, స్నేహితుల సౌకర్యార్థం 'ఎఫ్-24' టికెట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనికి సంబంధించిన...
సిబిఐ విచారణకు ఆ రోజు హాజరుకానున్న కవిత
తనకు జారీ అయిన నోటీసులకు సంబంధించి ఈ నెల 11న విచారణకు హాజరవుతారని కల్వకుంట కవిత స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం నాడు ఆమె ఈడి జాయింట్ డైరెక్టర్కు లేఖ రాశారు....
ఒకే ముహూర్తానికి ఇద్దరితో పెళ్లి.. వైరల్ అవుతున్న శుభలేఖ !
వివాహం ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైనది. పెళ్లితో రెండు మనసులు ఒక్కటై.. జీవితాంతం ఒకరి కోసం ఒకరు జీవించాల్సిన బంధం. అయితే రెండు మనసులు ముడిపడటం చూసి ఉంటాం. కానీ ఇక్కడ మూడు...
మహిళా రిజర్వేషన్ బిల్లు మా హక్కు – ఎమ్మెల్సీ కవిత
మహిళా రిజర్వేషన్ బిల్లు చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. రాజకీయ భాగస్వామ్యంలో మహిళలకు సముచిత భాగస్వామ్యాన్ని కల్పించేందుకు దానిని పార్లమెంటులో ప్రవేశపెట్టాలన్నది మా ఏకైక డిమాండ్ అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. బిజెపి...
“ఉమెన్స్ డే గ్రీన్ ఇండియా ఛాలెంజ్” పోస్టర్ ఆవిష్కరణ
“పిల్లల్ని పెంచిన చేతులు మొక్కల్ని పెంచితే.. ప్రకృతి పరవశించిపోతుందన్నారు” ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్. తమ పిల్లల్ని పెంచడంలో స్త్రీమూర్తులు చూపించే ప్రేమ, జాగ్రత్త అద్భుతమని.. అంతే ప్రేమతో మహిళా లోకం “అంతర్జాతీయ...





















