Site icon TeluguMirchi.com

అవ్వ.. కడసారి కోరిక కేసీఆర్‌ తీరుస్తాడా..?

Satyavathi-korika1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన మొదటితరం ఉద్యమంలో పాల్గొన్న సత్యవతి , ఇప్పుడు తీవ్ర అనారోగ్యంతో మాపో , రేపు అన్నట్లు జీవనం సాగిస్తుంది..అలాంటి అవ్వ కోరిక ఏంటో తెలుసా..సి.యం. కెసిఆర్ ని కడసారి చూసి చనిపోవాలని ఉందట..తెలంగాణా తెచ్చిన కెసిఆర్ ని ఇంతవరకు టీవీ లలో చూడడమే కానీ ప్రత్యక్షంగా చూడలేదని ఒక్కసారి అయిన తనను చూపించారు అంటూ కెసిఆర్ ఫోటో పట్టుకొని దిగులుగా చూస్తుంది…ఇమె కోరికను గమనించిన మీడియా వారు ఇమె ఆఖరి కోరికను కెసిఆర్ కు అందజేయాలని చూస్తున్నారు…మరి సత్యవతి ఆఖరి కోరిక కెసిఆర్ తీరుస్తాడా అనేది చూడాలి.

Exit mobile version