Category : సినిమా

Tollywood – All about Telugu Movies and updates in Telugu, Telugu Mirchi Mirchi latest Movie Updates

సినిమావాళ్ల భార్యలు.. అంత చులకన

సినిమావాళ్ల భార్యలు రోజుకొకరితో వెళ్తుంటారంటూ బీజేపీ ఉజ్జయిని ఎంపీ చింతయని మాలియా చేసిన వ్యాఖ్యలను తెలంగాణ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు కవిత తప్పుబట్టారు. ఒక ఎంపీగా ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి మహిళల గురించి ఇంద దిగజారి మాట్లాడటం దారుణమని…

‘పద్మావతి’ డ్యాన్స్ చేయడమా ?

‘పద్మావతి’ పై వస్తున్న వివాదాలు రోజు రోజుకి పెరుగుతునాయి. తాజాగా ఈ సినిమా వ్యతిరేకంగా పిటిషన్‌ దాఖలైంది. రాజస్థాన్‌లోని పాలి జిల్లా కోర్టులో యువజన కాంగ్రెస్‌ నేత యశ్‌పాల్‌సింగ్‌ పిటిషన్‌ వేశారు. భన్సాలీ, దీపిక మతవిశ్వాసాలను దెబ్బతీస్తున్నారని, దేశంలోని వివిధ ప్రాంతాల్లో…

కళ్యాణ్ సినిమాకి జాక్ పాట్

కొంత మంది టెక్నిషియన్లు ఒక ప్రాజెక్ట్ ఓకే చేస్తే చాలు. ఆటోమేటిక్ గా ఈ సినిమాకి ఒక హైప్ వచ్చేస్తుంది. అలాంటి స్టార్ క్రేజ్ వున్న టెక్నిషియన్స్ లో టాప్ సినిమాటోగ్రఫర్ పీసీ శ్రీరాం ఒకరు. స్టార్ హీరోల డేట్లు దొరుకుతాఏమో…

‘పద్మావతి’ కి అక్కడా షాకే

‘పద్మావతి’ సినిమాపై రోజురోజుకీ మరిన్ని చిక్కులు పెరుగుతున్నాయి .ఇప్పటికే ఈ సినిమాను రెండు రాష్ట్రాల్లో నిషేధించారు. ‘పద్మావతి’ తమ రాష్ట్రంలో విడుదల కాదని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ వెల్లడించారు. ఈ సినిమాలో చరిత్రను వక్రీకరించి చూపిస్తున్నారని, కాబట్టి తమ…

‘పద్మావతి’పై పరిపూర్ణానందఫైర్

రాజ్‌పుత్‌ మహారాణి ‘పద్మావతి’ జీవిత కథ ఆధారంగా సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘పద్మావతి’. దీపికా పదుకొణె ‘పద్మావతి’ పాత్రలో, షాహిద్‌ కపూర్‌ పద్మావతి భర్త మహారావల్‌ రతన్‌ సింగ్‌ పాత్రలో, రణ్‌వీర్‌ సింగ్‌ రాజు అల్లా ఉద్దీన్‌ ఖిల్జీ పాత్రలో…

వావ్ .. ఇది మెగా మూమెంట్

రామ్ చరణ్ కి సంబంధించిన ప్రతి విషయాన్ని ఆయన భార్య ఉపాసన సోషల్ మీడియాలో ఆయన అభిమానులతో షేర్ చేసుకుంటారు .తమ అన్యోన్య దాంపత్యానికి సంబంధించిన ఎన్నో విషయాలను, కుటుంబ సంగతులను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంటారు తాజాగా ఉపాసన మరో…

రాందేవ్‌ బాబాపై టీవీ సిరీస్

బాలీవుడ్ లో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే బోలెడు సినిమాలు ఈ వరుసలో వచ్చేశాయి. అలాగే సంచలనం రేపిన సంఘటన, వ్యక్తుల పై కూడా సినిమాలు తీస్తున్నారు అక్కడి ఫిల్మ్ మేకర్. ఈ క్రమంలో మరో బయోపిక్ తెరపైకి వచ్చింది….

కంగనా మళ్ళీ గాయపడింది

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ మరోసారి గాయపడింది. కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మణికర్ణి’. ఝాన్సీ లక్ష్మీబాయ్‌ జీవితం ఆధారంగా దర్శకుడు క్రిష్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ జోధ్‌పూర్‌లో జరుగుతోంది అక్కడ షూటింగ్‌…

కలర్ స్వాతికి మహేష్ ప్రేమ లేఖ

రివ్యూ రైటర్‌ మహేశ్ కత్తి ఓ యువ హీరోయిన్‌తో ప్రేమలో పడ్డాడు. ప్రేమలో పడటమేనా.. సోషల్ మీడియా వేదికగా సదరు హీరోయిన్‌కి ప్రేమ లేఖ రాశాడు. అసలు విషయమేంటంటే.. ఆ హీరోయిన్ కలర్స్ స్వాతి. మేటర్ ఏమిటంటే స్వాతి నటనకు ఫిదా…

లక్ష్మీ రాయ్ ఎంతమందిని లవ్ చేసిందో తెలుసా ?

రాయ్‌లక్ష్మి ఇండస్ట్రీకి వచ్చి పుస్కరకాలం దాటిపోయింది. కానీ హీరోయిన్ గా నిలబడలేకపోయింది. ఐతే ఇటీవల పేరు మార్చుకున్నకా ఆమెకు కొంత మేరకు అదృష్టం కలసివచ్చింది. క్రేజీ క్రేజీ ఐటెం సాంగ్స్ చేస్తూ.. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ఓ సినిమా చేసింది…