లాక్ డౌన్ ఎఫెక్ట్ : భారత్ లో ఎక్కువ గా పోర్న్ చిత్రాలే చూస్తున్నారట..

దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా లాక్ డౌన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. గత 20 రోజులుగా ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. ఇంట్లోనే ఎంత సేపు ఖాళీగా ఉంటారు. అందుకే ఫోన్లలో వీడియోస్ చూస్తూ టైం పాస్ చేస్తున్నారు. అయితే వీరుచూస్తున్నది మాములు వీడియోస్ కాదట పోర్న్ వీడియోస్ ఎక్కువ గా చూస్తూ టైం పాస్ చేస్తున్నట్లు తాజా నివేదికలో తేలింది.

Also Read :  హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

ప్రముఖ పోర్న్ వెబ్ సైట్ ‘పోర్న్ హబ్’ విడుదల చేసిన తాజా లెక్కల ప్రకారం ప్రస్తుతం పోర్న్ ఎక్కువగా చూసే దేశాలలో భారత్ మొదటి స్థానం లో ఉంది. ‘పోర్న్ హబ్’ కు ఈ లాక్ డౌన్ విధించిన తరువాత నుండి మన దేశం లో ఏకంగా దాదాపు 60 శాతం వ్యూయర్స్ పెరిగారంట… అయితే దీనికి కారణానం ప్రజలు అందరూ ఖాళీగా ఇంట్లోనే ఉండటం వలన ఈ వీడియోలు చూస్తూ ఆనందిస్తున్నారని నివేదిక లో తెలిపింది. అలాగే కండోమ్స్ కు కూడా బాగా గిరికి పెరిగిందట.