వుహాన్‌లో ఏం జరిగింది ?

ప్రపంచవ్యాప్తంగా 25 లక్షల మందికి సోకిన కొవిడ్‌-19ను కట్టడి చేయడంలో పారదర్శకంగా వ్యవహరించలేదని ప్రపంచ దేశాల నుంచి చైనాపై ఒత్తిడి నెలకొంది. గతేడాది డిసెంబర్‌ నుంచి ఈ వైరస్‌ వుహాన్‌లోని ప్రయోగశాల లేదా మాంసాహార మార్కెట్ నుండి పుట్టిందని భావిస్తున్న సంగతి తెలిసిందే. ‘వైరస్‌ ఎక్కడ తయారైందో నిజమైన ఆధారాలతో ముందుకు రావాల్సిన ఒత్తిడి చైనాపై ఉంది’ పలు దేశాలుఅంటున్నాయి

Also Read :  హిమ‌య‌త్‌న‌గ‌ర్‌లో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన‌ హీరోయిన్ కేథరీన్ థెరీసా

. గతేడాది చివర్లో కరోనా వైరస్‌ వుహాన్‌లోనే పురుడు పోసుకున్న సంగతి తెలిసిందే. జనవరి 23న అక్కడ లాక్‌డౌన్‌ విధించారు. అప్పటి నుంచి ఫాంగ్‌ఫాంగ్‌ వుహాన్‌లో పరిస్థితులు, జీవనం ఎలాఉందో ఎవ్వరికీ తెలీదు. కరోనా వైరస్‌ను ప్రయోగశాలలో సృష్టించారని ఇప్పటికే అమెరికా తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది.