మీరు డాక్టర్ అయితే చాలు.. అమెరికా గ్రీన్ కార్డ్


అగ్ర రాజ్యం అమెరికా కొత్త నిర్ణయం తీసుకుంది దాదాపు 40వేల గ్రీన్‌ కార్డులను విదేశీ డాక్టర్లు, నర్సులకు తక్షణమే జారీ చేయాలంటూ అమెరికా కాంగ్రెస్‌ ఉభయ సభల్లోనూ బిల్లును ప్రవేశపెట్టారు. గతంలో కాంగ్రెస్‌ ఆమోదించినప్పటికీ జారీ కాని గ్రీన్‌ కార్డులను ఇప్పుడు మంజూరు చేయాలని బిల్లులో పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికాలో వైద్యుల, నర్సుల కొరత విపరీతంగా ఉంది.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

ప్రస్తుతం ఆ దేశం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ ప్రభావం ఆ దేశంలో తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో అక్కడి చట్టసభ ప్రతినిధులు కీలక నిర్ణయం తీసుకున్నారు.