ఏపీలో ఇప్పట్లో కరోనా కేసులు తగ్గేలా లేదు..ఈరోజు ఎన్ని నమోదు అయ్యాయంటే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా మరో 73 కేసులు నమోదు కావడం తో ఈ సంఖ్య 1332కి చేరింది. ప్రస్తుతం ఉన్న కేసుల్లో 287 మంది రికవరీ అయి డిశ్చార్జి అయ్యారు. 31 మంది చనిపోయారు.

Also Read :  హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

జిల్లాలవారీగా చూస్తే…