వైరల్ వీడియో : ఒంటరి సింహం ఫై హైనాల దాడి..అప్పుడు ఫ్రెండ్ వచ్చాడు..హైనాలు పారిపోయాయి

అడవికి రాజు సింహం..అలాంటి సింహం ఫై హైనాలు దాడి చేసాయి. ఒంటరిగా ఉన్న సింహం ఫై ఒక్కసారిగా దాడికి దిగాయి. సింహం సైతం వాటిని ఎదురించలేక వాటికీ లొంగిపోయింది. ఆ టైం మరో సింహం వచ్చి..తన ఫ్రెండ్ ను కాపాడింది. రెండు సింహాలు ఏకమైసరికి హైనాలు పారిపోయాయి.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆపదలో ఉన్నప్పుడు ఒక నిజమైన స్నేహితుడు జీవితంలో అవసరమని ఈ వీడియో ద్వారా ,మరోసారి స్పష్టమైంది.

Also Read :  రూ.2 లక్షలతో నీటి సదుపాయం… ప్రభుత్వ పాఠశాలలకు అండగా ‘కైండ్ ఇండియా’

View this post on Instagram

A post shared by wildlife official (@wildlife_0.2)