బాబోయ్ .. సెక్స్ తో కరోనా డేంజర్


కరోనా వైరస్ వ్యాప్తి సెక్స్ కారణంగా మరింత పెరుగుతుందని కొత్త స్టడీ చెప్తుంది. చైనాలో Covid-19తో బాధపడి కోలుకున్న వ్యక్తుల సీమెన్ లో వైరస్ ఉన్నట్లు గుర్తించారు. చైనాలోని షాంగ్‌క్యూ మునిసిపల్ హాస్పిటల్ 38మంది మగవారి స్పెర్మ్ పై స్టడీ చేసింది. కొందరి సీమెన్లో వైరస్ సజీవంగానే ఉన్నట్లు గుర్తించింది.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

చైనా-అమెరికా సైంటిస్టులు నిర్వహించిన పరీక్షల్లో వీర్యకణాల్లో కూడా కరోనా వైరస్ ఉన్నట్టు తేలింది. చైనాలోని షాంగిక్యూ హాస్పిటల్ లో కరోనాతో బాధపడుతున్న 38 మంది నుంచి శాంపిల్స్ తీసుకొని పరీక్షలు నిర్వహించగా వాళ్ల వీర్యంలో కోవిడ్-19 వైరస్ ను గుర్తించారు.