ఏటీఎం సెంటర్ లలో పాములు

లాక్ డౌన్ కారణంగా జనాలు పెద్దగా బయటకు రాకపోయేసరికి జంతువులన్నీ రోడ్ల పైకి వస్తున్నాయి. ఆలాగే పాములు సైతం జనావాసాల్లో విచ్చలవిడిగా తిరుగుతూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా ఓ ఏటీఎం సెంటర్ లో హల్చల్ చేయడం వెలుగులోకి వచ్చింది.

Also Read :  హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

ఓ పాము ఏటీఎం లోకి దూరింది. ఎలా దూరిందో తెలియదు. అలా లోపలికి వెళ్లిన ఆ పాము బయిటకు వచ్చేందుకు ప్రయత్నం చేసింది. కానీ, వల్లకాకపోవంతో అక్కడి నుంచి మిషన్ లోకి దూరింది. ఈ ఘటన చూసిన స్థానికులు అధికారులకు తెలుపడం తో వారు వచ్చి ఆ పామును బయటకు తీశారు. దాంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.