• హోమ్
  • సినిమా వార్తలు
  • OTT
  • తెలంగాణ
  • ఆంద్రప్రదేశ్
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయం
  • రివ్యూలు
  • ఇతర వార్తలు
Search
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
TeluguMirchi TeluguMirchi.com
TeluguMirchi
  • హోమ్
  • సినిమా వార్తలు
  • OTT
  • తెలంగాణ
  • ఆంద్రప్రదేశ్
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయం
  • రివ్యూలు
  • ఇతర వార్తలు
Home ఇతర వార్తలు ట్విటర్‌ లోగో మారింది.. బ్లూ బర్డ్ ప్లేస్ లో డాగీ..

ట్విటర్‌ లోగో మారింది.. బ్లూ బర్డ్ ప్లేస్ లో డాగీ..

By
Srikanth Reddy
-
April 4, 2023


ట్విటర్‌ లోగో మారింది. తొలి నుంచి ఉన్న ‘బ్లూ బర్డ్‌’ను తీసేశారు! దాని స్థానంలో క్రిప్టో కరెన్సీ అయిన ‘డోజీకాయిన్‌’కు సంబంధించిన డోజీ మీమ్‌ ను ఉంచారు. వేకువజామున ట్విటర్‌ యూజర్లకు ఈ కొత్త లోగో దర్శనమిచ్చింది. దీన్ని ట్విటర్‌ సీఈఓ ఎలాన్ మస్క్‌ సైతం ధ్రువీకరించారు. బ్లూ బర్డ్‌ ఇక పాతదని.. ఇకపై ఈ డోజీ మీమే కొత్త లోగో అని ఉన్న ఓ మీమ్‌ను ట్వీట్‌ చేశారు. సాధారణంగా నెటిజెన్లు మీమ్స్ సృష్టించడానికి ఫోటోలు వాడుతుంటారు.. కానీ ఇప్పుడు అదే ట్విట్టర్ లోగోగా మారింది.

pic.twitter.com/wmN5WxUhfQ

— Elon Musk (@elonmusk) April 3, 2023

Facebook
Twitter
WhatsApp
Pinterest
Telegram
    Srikanth Reddy

    RELATED ARTICLESMORE FROM AUTHOR

    ఇన్ స్టాలోకి ప‌వ‌ర్ స్టార్.. రికార్డ్స్ బద్దలు కొట్టాడుగా !

    ట్విట్టర్​ యూజర్లకు షాక్​.. పోస్టు​లపై పరిమితులు విధించిన మస్క్..

    సెలెబ్రెటీలకు ట్విట్టర్ షాక్.. బ్లూ టిక్ తొలగింపు..!

    Latest News

    Cinema (1)

    Producer Council Elections లో నట్టి కుమార్, బెక్కెం వేణుగోపాల్ మధ్య మాటామాటా!

    Shruti Haasan

    Shruti Haasan Case: శృతి హాసన్‌ కేసులో కోర్టు సంచలన వ్యాఖ్యలు.. AI ఫేక్‌లకు...

    Varanasi

    Varanasi: వారణాసి కోసం రూ.500 కోట్ల భారీ డీల్ ఓవర్సీస్ రైట్స్‌తో లోన్ రీపేమెంట్!...

    Pan India Star

    Pan India Star: పాన్ ఇండియా స్టార్ తర్వాత ఏంటి? నెక్ట్స్ లెవల్ ట్యాగ్...

    Legacy

    Legacy: కొత్త అవతార్‌లో మాస్ కా దాస్! డిసెంబర్ 4న థియేటర్స్‌లోకి ‘లెగసీ’..

    Mamitha Baiju

    Mamitha Baiju: 2026లో మమితా బైజు హవా.. వరుసగా రూ.200 కోట్ల సినిమాలతో సౌత్‌ను...

    Sardar

    Sardar 2: డ్యూయల్ రోల్ కాదట.. కార్తికి డబుల్ ఛాలెంజ్ అంట! సర్దార్ 2...

    Cinema

    Chandra Siddharth: ఇదేం టైటిల్ గురూ.. ‘ఈ పాట కోరినవారు…’ పేరు వెనుక ఇంత...

    Annapurna Studios

    Annapurna Studios: పంపిణీ రంగంలో మరింత దూకుడు.. వరుస క్రేజీ సినిమాల రైట్స్ సొంతం...

    Operation Ganga

    Operation Ganga: మోహన్‌లాల్ ‘L367’ టైటిల్ ఇదే.. ‘ఆపరేషన్ గంగా’గా అధికారిక ప్రకటించిన సూపర్...

    • Disclaimer
    © All Rights Reserved. TeluguMirchi.com                                  
    MORE STORIES

    ఇన్ స్టాలోకి ప‌వ‌ర్ స్టార్.. రికార్డ్స్ బద్దలు కొట్టాడుగా !

    సెలెబ్రెటీలకు ట్విట్టర్ షాక్.. బ్లూ టిక్ తొలగింపు..!